13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Writer: Shivani K 03:15 PM, 13 అక్టోబర్, 2026
హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య ఉన్న పలు హోటళ్లలో తెలంగాణ సేఫ్ ఫుడ్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల నిల్వ గదుల్లో బొద్దింకలు, ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన వంటగదుల్లో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గమనించారు. వంటకు ఉపయోగించే పప్పు ధాన్యాలకు పురుగులు పట్టి ఉండటాన్ని గుర్తించారు. అలాగే మాంసాహార పదార్థాలు, పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రత వద్ద, తగిన పద్ధతుల్లో నిల్వ చేయకపోవడం, గత రోజు వండిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

కొన్ని హోటళ్లు గడువు ముగిసిన భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్‌తోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో బయటపడిన ఉల్లంఘనల ఆధారంగా కొన్ని హోటళ్లను మూసివేయడంతో పాటు, మరికొన్నింటికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నారు. నిబంధనలను పాటించని ఇతర హోటళ్లకు లోపాలను సరిదిద్దుకోవాలని సూచిస్తూ మెరుగుదల నోటీసులు ఇవ్వనున్నారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించకుండా ప్రజలకు ఆహారం అందిస్తున్న హోటళ్లపై అధికారులు చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
ఆహార భద్రత తనిఖీలుతెలంగాణ సేఫ్ ఫుడ్ విభాగంహైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికొయ్యలగూడెంకోదాడహోటళ్ల తనిఖీలుఅపరిశుభ్ర వంటగదులుగడువు ముగిసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ఆహార భద్రత ఉల్లంఘనలుహోటళ్లపై చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
జనరల్

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!