
క్రీడలు

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం తొలిసారిగా పేపర్‌లెస్ విధానంలో జరుగుతోంది. ఈ-కేబినెట్ విధానాన్ని అమలు చేస్తూ మంత్రివర్గం సమావేశమవుతోంది. మెట్రో తదుపరి దశ, వీబీజీ రామ్‌జీ అమలు అంశాలపై కీలక చర్చ జరగనుంది.
వానాకాలం సాగు పరిస్థితులు, విత్తనాలు–ఎరువుల పంపిణీపై కూడా సమీక్ష చేయనున్నారు. ఈ డిజిటల్ విధానం ద్వారా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!