29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

Writer: Nithish 03:10 PM, 29 సెప్టెంబర్, 2026
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఖండించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు మరో రెండు నెలలు పడుతుందంటూ వైరల్‌ అవుతున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసుల్లో క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని తెలిపింది.

ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో వైరల్‌ అవుతున్న సమాచారం ఎస్‌ఈసీ జారీ చేసినది కాదని కమిషన్‌ స్పష్టం చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములు ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మడం లేదా ప్రచారం చేయడం, ఇతరులకు పంపించడం చేయవద్దని సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లేదా ప్రెస్‌ రిలీజ్‌ ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. ఎస్‌ఈసీ పేరుతో కల్పిత లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘంఏపీ ఎన్నికలుఎన్నికల షెడ్యూల్స్థానిక ఎన్నికలుఓటర్ల జాబితాఎన్నికల రిజర్వేషన్లుఎస్‌ఈసీ స్పష్టతసోషల్ మీడియా తప్పుడు ప్రచారంఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!