
ఓటీటీ

విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మాణం పేరుతో సింహాచలం అప్పన్న దేవాలయ భూముల్లో కొండ తవ్వకాలు జరుగుతున్నాయి. అడవివరం పరిధిలోని 160 ఎకరాల్లో భారీ ఎత్తున కొండ తవ్వకాలు చేపట్టడంతో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయ భూముల్లో నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని విశాఖవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!