24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

Writer: Shivani K 03:51 PM, 24 ఆగస్టు, 2026
భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

బూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఏర్పాటైందని, వ్యాపార ప్రయోజనాల కోసం కాదని అన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న వేలాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హానర్ హోమ్స్‌కు కేటాయించిన సుమారు రూ.20 వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు. 22ఏ నిబంధన ద్వారా రూ.10 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో 30 శాతం వాటా ఉన్నట్లు ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

ట్యాగ్లు
ఈటల రాజేందర్రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుభూకబ్జాలుకూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుభూముల వేలంబీజేపీకాంగ్రెస్కేసీఆర్రాజకీయ ఆరోపణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!