
ఓటీటీ

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా డీఎంకే, టీవీకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని డీఎంకే ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ముఖ్యమంత్రి నిశ్శబ్దంపై ప్రశ్నలు లేవనెత్తారు.
దీనికి టీవీకే ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందిస్తూ, సీఎం ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలుసని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు లైవ్ స్ట్రీమింగ్ లేకపోవడంపై కూడా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!