12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

Writer: Pooja 11:08 PM, 11 ఆగస్టు, 2026
ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

కోలీవుడ్ స్టార్ ధనుష్ రాజకీయ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా, తాజాగా అభిమాన సంఘం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కోయంబత్తూరు నార్త్, కౌండంపాళయం, సింగనల్లూర్, సులూర్, మేట్టుపాళయం నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించింది. ఇందులో రాజకీయ పార్టీ, ఎన్నికలు లేదా ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రస్తావన లేకపోయినా, నియోజకవర్గాల వారీగా అభిమాన సంఘాలను బలోపేతం చేయడం చర్చకు దారి తీసింది.

ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ, అభిమానుల ఐక్యతను సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. గతంలో విజయ్ కూడా అభిమాన సంఘాలను బలోపేతం చేసి రాజకీయాల్లోకి రావడంతో ధనుష్ విషయంలోనూ అలాంటి వ్యూహమేనా అనే చర్చ జరుగుతోంది. అయితే ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ సంకేతాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

చంద్రుడి కోసం ఇస్రోతో నాసా చేతులు కలపనుందా?

చంద్రుడి కోసం ఇస్రోతో నాసా చేతులు కలపనుందా?

‘కేరళ’ ఇకపై ‘కేరళం’...బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘కేరళ’ ఇకపై ‘కేరళం’...బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అగ్రిగోల్డ్‌ కేసులో మరిన్ని ఆస్తుల జప్తు

అగ్రిగోల్డ్‌ కేసులో మరిన్ని ఆస్తుల జప్తు

ట్యాగ్లు
ధనుష్ధనుష్ రాజకీయ ఎంట్రీతమిళనాడు రాజకీయాలుధనుష్ అభిమానులుకోలీవుడ్అభిమాన సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
విజయవాడలో టీడీపీ-వైసీపీ వివాదం...మల్లాది విష్ణుపై కేసు

విజయవాడలో టీడీపీ-వైసీపీ వివాదం...మల్లాది విష్ణుపై కేసు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్
షోస్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి
జనరల్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
జనరల్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!