Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

07:44 PM, 5 మే, 2026
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తక్షణమే జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కూడా ఆయన కోరారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌కు భూమిపూజ సందర్భంగా మాట్లాడుతూ, పంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆధునిక సాగు పద్ధతులు అవలంబిస్తేనే వ్యవసాయం పండుగలా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా  భారీ విమానం మిస్సింగ్‌!

అమెరికా భారీ విమానం మిస్సింగ్‌!

ప్రముఖ  సినీ ప్రొడ్యూసర్‌ ఆర్‌బీ చౌదరి దుర్మరణం!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

ట్యాగ్లు
తెలంగాణభట్టి విక్రమార్కనరేంద్ర మోదీప్రాణహిత చేవెళ్లసాగునీటి ప్రాజెక్టుబయోగ్యాస్ ప్లాంట్రైతుల ఆదాయంవ్యవసాయంధాన్యం కొనుగోలుస్థిరమైన సాగు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా  భారీ విమానం మిస్సింగ్‌!
జనరల్

అమెరికా భారీ విమానం మిస్సింగ్‌!

ప్రముఖ  సినీ ప్రొడ్యూసర్‌ ఆర్‌బీ చౌదరి దుర్మరణం!
జనరల్

ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌ ఆర్‌బీ చౌదరి దుర్మరణం!

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
జనరల్

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
గాసిప్స్

తమిళనాడులో 7 జిల్లాల్లో సీట్లు గెలవని విజయ్ TVK పార్టీ
రాజకీయాలు

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!
సినిమాలు

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష
జనరల్

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్ సమీక్ష

థియేటర్లలో నిస్సత్తువ… డిజిటల్‌లో దుమ్మురేపే కంటెంట్!
ఓటీటీ

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!
సినిమాలు

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి
గాసిప్స్

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం
జనరల్

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!