
సినిమాలు

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు 8ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో తాజాగా చర్యలు తీసుకుంది. 2018లో ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ పేరుతో ధ్రువ్ రాఠీ ఓ వీడియోను తన యూట్యూబ్ చానల్లో పోస్టు చేశారు. ఇందులో ధ్రువ్ రాఠీ చేసిన ఆరోపణలు తన పరువుకు నష్టం కలిగించాయంటూ బీజేపీ ఐటీ సెల్కే చెందిన వికాస్ పాండే అప్పుడే కోర్టును ఆశ్రయించారు. అయితే, అప్పట్నుంచి ధ్రువ్ రాఠీ విదేశాల్లోనే నివసిస్తుండటంతో ఆయనకు సమన్లు అందజేయలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!