27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

Writer: Chandrika 10:20 PM, 27 నవంబర్, 2026
శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందిస్తున్న సన్నిధానం సబ్ పోస్టాఫీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తుల సౌకర్యార్థం తపాలాశాఖ 1963లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, 689713 పిన్‌కోడ్‌ను కేటాయించింది. ఏటా మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌లో మాత్రమే ఈ పోస్టాఫీస్ పనిచేస్తుంది. ఈ కార్యాలయం కోసం ప్రత్యేకంగా 1974లో పోస్టల్ క్యాన్సిలేషన్ ముద్రను ప్రవేశపెట్టారు. ఇందులో శబరిమల ఆలయంలోని పవిత్రమైన 18 మెట్లు, వాటిపై ఆశీనులైన అయ్యప్ప స్వామి రూపం ఉంటాయి. ఇక్కడి నుంచి పంపించే ఉత్తరాలు, పోస్టుకార్డులపై ఈ ప్రత్యేక ముద్ర వేస్తారు. దీంతో భక్తులతో పాటు తపాలా బిళ్లల సేకరణదారులకు కూడా ఇవి అరుదైన జ్ఞాపికలుగా నిలుస్తున్నాయి.

యాత్రా సీజన్ ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక ముద్రను పథనంథిట్ట పోస్టల్ డివిజన్ కార్యాలయంలో భద్రపరుస్తారు. మరుసటి ఏడాది తిరిగి సన్నిధానం పోస్టాఫీస్‌కు తీసుకొస్తారు. శబరిమలకు వచ్చే భక్తులు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు పోస్టుకార్డులు, ఉత్తరాలు పంపించుకునేందుకు ఈ కార్యాలయాన్ని వినియోగించుకుంటున్నారని తపాలాశాఖ అధికారులు తెలిపారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సహకారంతో ఈ ఏడాది అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా భక్తులకు చేరవేసే సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

ట్యాగ్లు
శబరిమలఅయ్యప్ప స్వామిసన్నిధానం పోస్టాఫీస్ప్రత్యేక పోస్టల్ స్టాంప్అయ్యప్ప ప్రసాదంస్పీడ్ పోస్ట్మండల మకరవిళక్కుట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతపాలాశాఖఅయ్యప్ప భక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా రిజర్వేషన్లకు కేంద్రం కీలక అడుగు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు కేంద్రం కీలక అడుగు..

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..
జనరల్

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..
జనరల్

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..
జనరల్

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు
రాజకీయాలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..
జనరల్

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
జనరల్

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..
జనరల్

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..
జనరల్

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?
గాసిప్స్

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!