28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Writer: Chandrika 11:39 PM, 27 నవంబర్, 2026
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. మడకశిర తాలూకా గొల్లపల్లికి చెందిన వారు పావగడ తాలూకా పోతగానపల్లిలో బేల్దారు పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కనివేనహళ్లి గేట్ వద్ద ఎదురుగా వచ్చిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో శ్రీనివాసులు (45), ఆయన కుమారుడు మేఘేష్ (22), కొండపల్లికి చెందిన నరసింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పావగడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హఫీజ్ సయీద్‌తో ఫోటో.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వేళ హంజా అలీ అబ్బాసీకి కొత్త చిక్కులు

ఎల్‌నినో, కరువు నివారణకు రూ.10 వేల కోట్ల ప్రణాళిక.. రైతులకు భరోసా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిషన్ రెడ్డి పాదయాత్ర అందరిలో స్ఫూర్తి నింపింది- చిరంజీవి

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

ట్యాగ్లు
శ్రీసత్యసాయి జిల్లారోడ్డు ప్రమాదంఆంధ్రప్రదేశ్పావగడకనివేనహళ్లి గేట్ద్విచక్ర వాహనం ప్రమాదంకారు ఢీకొట్టిందిముగ్గురు మృతిబెంగళూరు ఆసుపత్రిపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10 82వ రోజు: చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య భారీ వాగ్వాదం
షోస్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై సమష్టి పోరాటం.. ప్రత్యేక క్లైమేట్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై సమష్టి పోరాటం.. ప్రత్యేక క్లైమేట్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

ఇంటిమేట్ సీన్స్‌పై జాన్వీ కపూర్ వ్యాఖ్యలు..
సినిమాలు

ఇంటిమేట్ సీన్స్‌పై జాన్వీ కపూర్ వ్యాఖ్యలు..

హఫీజ్ సయీద్‌తో ఫోటో.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వేళ హంజా అలీ అబ్బాసీకి కొత్త చిక్కులు
జనరల్

హఫీజ్ సయీద్‌తో ఫోటో.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వేళ హంజా అలీ అబ్బాసీకి కొత్త చిక్కులు

ఎల్‌నినో, కరువు నివారణకు రూ.10 వేల కోట్ల ప్రణాళిక.. రైతులకు భరోసా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ఎల్‌నినో, కరువు నివారణకు రూ.10 వేల కోట్ల ప్రణాళిక.. రైతులకు భరోసా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిషన్ రెడ్డి పాదయాత్ర అందరిలో స్ఫూర్తి నింపింది- చిరంజీవి
జనరల్

కిషన్ రెడ్డి పాదయాత్ర అందరిలో స్ఫూర్తి నింపింది- చిరంజీవి

మహిళా రిజర్వేషన్లకు కేంద్రం కీలక అడుగు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు కేంద్రం కీలక అడుగు..

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..
జనరల్

శబరిమలలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..
జనరల్

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..
జనరల్

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!