
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత భవిష్యత్తుపై ప్రముఖ జ్యోతిష్య పండితుడు లక్ష్మీకాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యక్తిగతంగా తీసుకున్న ఓ నిర్ణయం వల్ల రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని విమర్శలు, అపనిందలు వచ్చినా పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి సమస్యలు ఉండవని జోస్యం చెప్పారు.
2027 మార్చి తర్వాత పవన్ కళ్యాణ్‌కు అనుకూలమైన సమయం ప్రారంభమవుతుందని లక్ష్మీకాంత్ శర్మ అంచనా వేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా ఆయనకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. పవన్ నాలుగో పెళ్లిపై జరుగుతున్న చర్చను అసందర్భంగా అభివర్ణిస్తూ, 2029 అక్టోబర్ వరకు వివాహ యోగం లేదని అన్నారు. ఇవన్నీ జ్యోతిష్యుడు వెల్లడించిన అంచనాలు మాత్రమే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!