23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

Writer: Chandrika 12:21 PM, 23 సెప్టెంబర్, 2026
ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సెప్టెంబర్‌ 23 రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాల మధ్య, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, సముద్రంలో అలజడి నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళంలోని వంశధార, బాహుదా నదులతో పాటు కర్నూలు ప్రాంతంలోని వేదవతి, తుంగభద్ర నదుల్లో వరద ఉద్ధృతి కనిపించింది. అల్లూరి జిల్లాలో గెడ్డలు, జలపాతాలు పొంగిపొర్లుతుండగా, పలు చోట్ల వంతెనలు, కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ప్రభావిత తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ట్యాగ్లు
బంగాళాఖాతంతీవ్ర వాయుగుండంఆంధ్రప్రదేశ్ వాతావరణంఒడిశా వాతావరణంభారీ వర్షాలువరదలుఐఎండీ వాతావరణ హెచ్చరికఏపీ వర్షాలుఒడిశా వర్షాలువరద పరిస్థితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!