19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్టీ మార్పుపై దానం క్లారిటీ.. హైకోర్టులో సంచలన వాదన!

Writer: Shivani K 05:22 AM, 19 ఆగస్టు, 2026
పార్టీ మార్పుపై దానం క్లారిటీ.. హైకోర్టులో సంచలన వాదన!

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దానం నాగేందర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ వాదిస్తూ, ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు నిర్ధారించి అనర్హత వేటు వేయడం సరికాదని పేర్కొన్నారు.

2024 మార్చి 15న ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని దానం నాగేందర్‌ కలిశారని, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు వార్తా కథనాలు సమర్పించారని, అయితే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన ఎక్కడా స్వచ్ఛందంగా ప్రకటించలేదని న్యాయవాది తెలిపారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిర్ధారించేందుకు వార్తా కథనాలు మాత్రమే సరిపోవని వాదించారు. దానం సభ్యత్వాన్ని వదులుకున్నట్లు బీఆర్‌ఎస్‌ నుంచి స్పీకర్‌కు ఎలాంటి లేఖ రాలేదని, శాసనసభ బులెటిన్‌లో ఇప్పటికీ ఆయనను బీఆర్‌ఎస్‌ సభ్యుడిగానే చూపిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

మణుగూరు విద్యార్థుల అదిరిపోయే ఆవిష్కరణ.. మంత్రి ఫిదా!

మణుగూరు విద్యార్థుల అదిరిపోయే ఆవిష్కరణ.. మంత్రి ఫిదా!

పోలీసు ఉద్యోగాలపై కీలక నిర్ణయం..

పోలీసు ఉద్యోగాలపై కీలక నిర్ణయం..

ట్యాగ్లు
దానం నాగేందర్‌బీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌తెలంగాణ హైకోర్టుఎమ్మెల్యే అనర్హతస్పీకర్‌ నిర్ణయంఖైరతాబాద్‌ ఎమ్మెల్యేరాజకీయాలుఅసెంబ్లీ బులెటిన్‌కోర్టు విచారణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నీటి వినియోగంలో జాగ్రత్త అవసరం: ఉత్తమ్‌

నీటి వినియోగంలో జాగ్రత్త అవసరం: ఉత్తమ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!
జనరల్

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!
జనరల్

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!
జనరల్

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..
బిజినెస్