Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వన్యప్రాణి సంరక్షణలో కార్పోరేట్లు భాగస్వాములు కావాలి - ఏపీ డిప్యూటీ సీఎం

04:40 PM, 29 జనవరి, 2026
వన్యప్రాణి సంరక్షణలో కార్పోరేట్లు భాగస్వాములు కావాలి - ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ అత్యంత కీలకమని అన్నారు. జూపార్కులు అంతరించిపోతున్న జీవజాతుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, జూపార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సూచించారు.

తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని జూపార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకొని వాటి సంరక్షణ ఖర్చులను భరిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూపార్క్‌లోని వివిధ ఎన్‌క్లోజర్లు, జంతువుల సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించి నగరవనాన్ని ప్రారంభించి, కెనోపీ వాక్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియా శాంతి చర్చల్లో ట్రంప్ పాత్రపై మోదీ ప్రశంసలు

పశ్చిమాసియా శాంతి చర్చల్లో ట్రంప్ పాత్రపై మోదీ ప్రశంసలు

విభజనపై స్పీకర్‌కు శివసేన (యూబీటీ) లేఖ

విభజనపై స్పీకర్‌కు శివసేన (యూబీటీ) లేఖ

సీఎం విజయ్ సెక్యూరిటీలో మహిళా బౌన్సర్

సీఎం విజయ్ సెక్యూరిటీలో మహిళా బౌన్సర్

ఛాంపియన్ షూటర్ ఈషా సింగ్‌ను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ఛాంపియన్ షూటర్ ఈషా సింగ్‌ను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో జీ7 సమ్మిట్‌లో మోదీ – ట్రంప్ కీలక భేటీ

కాసేపట్లో జీ7 సమ్మిట్‌లో మోదీ – ట్రంప్ కీలక భేటీ

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఏపీ డిప్యూటీ సీఎంవన్యప్రాణి సంరక్షణవిశాఖ జూపార్క్జిరాఫీల దత్తతకంబాలకొండ ఎకో పార్క్అటవీ శాఖపర్యావరణ పరిరక్షణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమాసియా శాంతి చర్చల్లో ట్రంప్ పాత్రపై మోదీ ప్రశంసలు
జనరల్

పశ్చిమాసియా శాంతి చర్చల్లో ట్రంప్ పాత్రపై మోదీ ప్రశంసలు

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన సమంత
సినిమాలు

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన సమంత

విభజనపై స్పీకర్‌కు శివసేన (యూబీటీ) లేఖ
జనరల్

విభజనపై స్పీకర్‌కు శివసేన (యూబీటీ) లేఖ

సీఎం విజయ్ సెక్యూరిటీలో మహిళా బౌన్సర్
జనరల్

సీఎం విజయ్ సెక్యూరిటీలో మహిళా బౌన్సర్

‘దీవాన’ ప్రయాణం గురించి మాట్లాడిన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి
సినిమాలు

‘దీవాన’ ప్రయాణం గురించి మాట్లాడిన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి

పాన్ ఇండియా హిట్ ‘కన్నప్ప’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

పాన్ ఇండియా హిట్ ‘కన్నప్ప’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు

హనుమాన్ 3D గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ
సినిమాలు

హనుమాన్ 3D గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ

సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల – శర్వానంద్ కొత్త చిత్రం
సినిమాలు

సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల – శర్వానంద్ కొత్త చిత్రం

ఛాంపియన్ షూటర్ ఈషా సింగ్‌ను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఛాంపియన్ షూటర్ ఈషా సింగ్‌ను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో జీ7 సమ్మిట్‌లో మోదీ – ట్రంప్ కీలక భేటీ
జనరల్

కాసేపట్లో జీ7 సమ్మిట్‌లో మోదీ – ట్రంప్ కీలక భేటీ

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!