
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కానుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పీ విశ్వనాథన్‌లు గురువారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ తిరిగి చేరడం చరిత్రాత్మక ఘట్టమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!