Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కొరియన్ యువతితో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం..

Writer: Chandrika 02:09 PM, 13 జులై, 2026
కొరియన్ యువతితో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం..

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా కొరియన్ యువతి జెన్నీ (హేయిన్)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సిద్ధార్థ్ గల్లా, మహేశ్ బాబు సోదరి పద్మావతి-గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు అశోక్ గల్లా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతుండగా, సిద్ధార్థ్ కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. సిద్ధార్థ్, జెన్నీ ఎలా పరిచయం అయ్యారు, వారి ప్రేమ ఎలా మొదలైంది అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న తన తదుపరి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండటంతో మహేశ్ బాబు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..

వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్

ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్

ఐటీఆర్ ఫైలింగ్‌లో రికార్డు స్పందన

ఐటీఆర్ ఫైలింగ్‌లో రికార్డు స్పందన

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
ట్యాగ్లు
మహేశ్ బాబుసిద్ధార్థ్ గల్లాగల్లా కుటుంబంనిశ్చితార్థంజెన్నీహేయిన్నమ్రత శిరోద్కర్అశోక్ గల్లాటాలీవుడ్సినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..
జనరల్

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..

వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
జనరల్

వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్
బిజినెస్

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్

ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్
జనరల్

ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్

సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?
గాసిప్స్

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?

ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ పరువునష్టం నోటీసు..
రాజకీయాలు

ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ పరువునష్టం నోటీసు..

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ
సినిమాలు

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

ఐటీఆర్ ఫైలింగ్‌లో రికార్డు స్పందన
జనరల్

ఐటీఆర్ ఫైలింగ్‌లో రికార్డు స్పందన

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?
గాసిప్స్

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?