25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

Writer: Shivani K 08:37 AM, 7 జులై, 2026
ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

వర్షం కారణంగా గత నెల 30న ఖమ్మంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వాయిదా పడింది. దీంతో ఈ నెల 9వ తేదీన సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ దివాకర, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సభ నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం అధికారిక ప్రకటన చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రైతులకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అందంపై అనవసర సలహాలు.. ప్లాస్టిక్ సర్జన్‌పై డెన్మార్క్ ప్రధాని ఫైర్

ఉత్తరాదిలో పెరుగుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. ఎవరు అప్రమత్తంగా ఉండాలంటే?

రాశిఫలాలు - ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిరైతు ఆశీర్వాద సభఖమ్మం సభతెలంగాణ ప్రభుత్వంభట్టి విక్రమార్కరైతుల సంక్షేమంజగన్నాథపురంతెలంగాణ రాజకీయాలుసీఎం సభఖమ్మం జిల్లా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అందంపై అనవసర సలహాలు.. ప్లాస్టిక్ సర్జన్‌పై డెన్మార్క్ ప్రధాని ఫైర్
జనరల్

అందంపై అనవసర సలహాలు.. ప్లాస్టిక్ సర్జన్‌పై డెన్మార్క్ ప్రధాని ఫైర్

ఉత్తరాదిలో పెరుగుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. ఎవరు అప్రమత్తంగా ఉండాలంటే?
జనరల్

ఉత్తరాదిలో పెరుగుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. ఎవరు అప్రమత్తంగా ఉండాలంటే?

రాశిఫలాలు - ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

రాశిఫలాలు - ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..
జనరల్

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...
జనరల్

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!