9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Writer: Chandrika 02:02 PM, 24 జూన్, 2026
కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో పాటు రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో రూ.405 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ప్రయోగాత్మక ఉత్పత్తి విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో బంగారం తవ్వకం, ఉత్పత్తి చేపట్టిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలిచింది. ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభించనుండగా, బంగారం ఉత్పత్తి విలువపై 4 శాతం రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. తొలి ఏడాదిలో 400 కిలోల బంగారం ఉత్పత్తితో సుమారు రూ.57 కోట్ల రాయల్టీ వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుజొన్నగిరి బంగారం గనిగోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకర్నూలు జిల్లాఆంధ్రప్రదేశ్జియో మైసూర్దక్కన్ గోల్డ్ మైన్స్వాణిజ్య బంగారం ఉత్పత్తిగనుల పరిశ్రమఉపాధి అవకాశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌
సినిమాలు

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?
సినిమాలు

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ
సినిమాలు

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?
గాసిప్స్

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు
సినిమాలు

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు
సినిమాలు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!