31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

Writer: Chandrika 08:08 PM, 31 ఆగస్టు, 2026
చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును తెలంగాణ ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ప్రక్రియ కారణంగా పలువురు అర్హులు గత గడువులోగా దరఖాస్తులు సమర్పించలేకపోయినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు మరింత సమయం ఇవ్వాలని మంత్రి సీతక్కను కోరడంతో వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

గడువు పొడిగింపుతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర పేద కుటుంబాలకు చెందిన వారు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. సామాజిక భద్రతా పెన్షన్లు పేద కుటుంబాలకు ప్రభుత్వ భరోసా అని మంత్రి సీతక్క అన్నారు. అర్హత ఉన్న ఒక్కరూ సమాచారం లేకపోవడం లేదా ఇతర కారణాలతో సంక్షేమ పథకానికి దూరం కాకూడదని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణలో అధికారులు, సిబ్బంది ప్రజలకు పూర్తి సహకారం అందించాలని, ముఖ్యంగా దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15ను తుది అవకాశంగా భావించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

ట్యాగ్లు
చేయూత పెన్షన్తెలంగాణ ప్రభుత్వంసీతక్కసామాజిక భద్రతా పెన్షన్పెన్షన్ దరఖాస్తులుతెలంగాణ సంక్షేమ పథకాలుదివ్యాంగులువితంతు పెన్షన్ఒంటరి మహిళలుహైదరాబాద్సంక్షేమ పథకాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..
సినిమాలు

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు
రాజకీయాలు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..
జనరల్

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...
జనరల్

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!