31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

Writer: Chandrika 08:14 PM, 31 ఆగస్టు, 2026
విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

2029 లోక్‌సభ ఎన్నికల ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (TVK), కాంగ్రెస్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్‌ మంత్రులు.. 2029 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కేబినెట్‌ నుంచి తప్పుకుంటారని తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఎస్. రాజేష్‌ కుమార్‌ హెచ్చరించారు. 2029లో రాహుల్‌ గాంధీయే తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో టీవీకే నేతలు, కార్యకర్తలు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ను జాతీయ స్థాయిలో బలమైన నాయకుడిగా, 2029 ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. రాహుల్‌ గాంధీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తుండగా, విజయ్‌ పేరును ముందుకు తీసుకురావడంపై టీవీకే వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. దీంతో టీవీకే–కాంగ్రెస్‌ భాగస్వామ్య భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుటీవీకేకాంగ్రెస్రాహుల్ గాంధీవిజయ్సి. జోసెఫ్ విజయ్ఎస్. రాజేష్ కుమార్2029 ఎన్నికలుప్రధానమంత్రి అభ్యర్థితమిళగ వెట్రి కజగంకాంగ్రెస్ మంత్రులురాజకీయ విభేదాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..
సినిమాలు

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు
రాజకీయాలు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..
జనరల్

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...
జనరల్

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!