Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి - చంద్రబాబు

03:06 PM, 3 జూన్, 2026
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఓటర్ల జాబితా ఎన్నికల వ్యూహాలకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా చూసుకోవాలని, గ్రామస్థాయి వరకు నిరంతర పరిశీలన జరగాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పార్టీ రోజువారీగా పర్యవేక్షిస్తుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

భక్తులకు గుడ్‌న్యూస్! ప్రత్యేక రైళ్లు ప్రారంభం

భక్తులకు గుడ్‌న్యూస్! ప్రత్యేక రైళ్లు ప్రారంభం

ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
ట్యాగ్లు
ఎస్‌ఐఆర్ ప్రక్రియచంద్రబాబు నాయుడుఏపీ రాజకీయాలుఓటర్ల జాబితాటీడీపీ వర్క్‌షాప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!
జనరల్

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు
జనరల్

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..
రాజకీయాలు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా
బిజినెస్

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన
జనరల్

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం
జనరల్

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం

ఎయిర్ ఇండియా భవనాన్ని సొంతం చేసుకున్న మహారాష్ట్ర సర్కార్
జనరల్

ఎయిర్ ఇండియా భవనాన్ని సొంతం చేసుకున్న మహారాష్ట్ర సర్కార్

ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు
క్రీడలు

ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత
జనరల్

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత

ఖాన్ సర్‌  కోచింగ్ సెంటర్ పై కాల్పులు
జనరల్

ఖాన్ సర్‌ కోచింగ్ సెంటర్ పై కాల్పులు

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ
బిజినెస్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ