11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

Writer: Nithish 05:25 PM, 11 అక్టోబర్, 2026
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే అంశాలపై చర్చించారు.

స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి

రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: ఖర్గే

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏపీ స్థానిక ఎన్నికలుస్థానిక సంస్థల ఎన్నికలుటీడీపీకూటమి సమన్వయంఎన్నికల వ్యూహంఏపీ రాజకీయాలుపార్టీ సమావేశంవర్చువల్ సమావేశంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
గాసిప్స్

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
టెక్నాలజీ

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
జనరల్

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు
క్రీడలు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్
షోస్

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు
క్రీడలు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి
జనరల్

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ
ఓటీటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!