27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

Writer: Pooja 06:11 AM, 27 ఆగస్టు, 2026
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఈ అంశంపై సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శులతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి జూన్ 11న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. వార్థా, వెన్‌గంగా నదులపై రెండు బ్యారేజీలను 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటి వల్ల తెలంగాణ, మహారాష్ట్రలోని గ్రామాలకు ముంపు ఉండదని ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక పేర్కొంది.

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు 2016లో మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి 2015లోనే హైడ్రాలజీ అనుమతి లభించగా, పలు ఇతర అనుమతులు కూడా గతంలోనే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 1న జరిగే సమావేశంలో మహారాష్ట్రను 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించనుంది. మరోవైపు, కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ మరో సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ భేటీ జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

ట్యాగ్లు
తుమ్మిడిహెట్టి బ్యారేజీతెలంగాణ సాగునీరుప్రాణహిత చేవెళ్లకేంద్ర జలవనరుల సంఘంకృష్ణా జల వివాదంగోదావరి జలాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌
బిజినెస్

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్
జనరల్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్
బిజినెస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్
జనరల్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి
జనరల్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
జనరల్

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద
జనరల్

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా
క్రీడలు

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!