27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

Writer: Pooja 07:51 AM, 27 ఆగస్టు, 2026
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. అల్యూమినియం తయారీకి కీలకమైన బాక్సైట్‌ ముడి పదార్థం కోసం ఒడిశాలోని కర్లాపట్‌ బాక్సైట్‌ గని వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ రూ.5 లక్షలతో టెండర్‌ పత్రాలను కొనుగోలు చేసింది. అయితే ఆ గనిని వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో దక్కించుకుంది.

రిలయన్స్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రెండు బొగ్గు గనులను వేలంలో దక్కించుకుంది. అక్కడ బొగ్గును సింథసిస్‌ గ్యాస్‌గా మార్చే కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ గ్యాస్‌ను విద్యుత్‌ ఉత్పత్తితో పాటు పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించవచ్చు. అల్యూమినియం సహా ఇతర లోహాల ఉత్పత్తికి ఈ గ్యాస్‌ను వినియోగించే అవకాశాలను రిలయన్స్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, అదానీ గ్రూప్‌ ఇప్పటికే అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టింది. యూఏఈ భాగస్వామ్యంతో ఒడిశాలో ఏడాదికి 20 లక్షల టన్నుల సామర్థ్యంతో అల్యూమినియం ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

ట్యాగ్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ముకేశ్ అంబానీఅల్యూమినియం పరిశ్రమఅదానీ గ్రూప్బొగ్గు గ్యాసిఫికేషన్వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?
సినిమాలు

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?
సినిమాలు

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?
గాసిప్స్

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
జనరల్

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో
బిజినెస్

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్
జనరల్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!