27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

Writer: Pooja 06:51 AM, 27 ఆగస్టు, 2026
ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఈ సాంకేతికత మానవాళికి తీవ్రమైన ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు. ఏఐ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో టెక్నాలజీ పరిశ్రమ ఈ ముప్పులను తక్కువ చేసి చూపుతోందని ఆయన అన్నారు.

‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ గత సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పూర్తిగా భిన్నమైనదని తెలిపారు. గతంలో కోల్పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండేదని, ఏఐ విషయంలో దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏఐ వినియోగంపై ‘టోకెన్‌ ట్యాక్స్‌’ విధించాలని సూచించారు. తద్వారా ఉద్యోగులను ఏఐతో భర్తీ చేయడం కంపెనీలకు ఖరీదైనదిగా మారుతుందని, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే పరిమితం చేయాలని ప్రతిపాదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

ట్యాగ్లు
కృత్రిమ మేధబిల్ గేట్స్ఏఐ ఉద్యోగాలుభవిష్యత్ సాంకేతికతఏఐ ముప్పులుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?
గాసిప్స్

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం
జనరల్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
జనరల్

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
జనరల్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం
జనరల్

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
జనరల్

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌
బిజినెస్

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!