27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

Writer: Pooja 06:41 AM, 27 ఆగస్టు, 2026
అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అమెరికాకు వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్నవారిని ‘పబ్లిక్‌ చార్జ్‌’ నిబంధన కింద క్షుణ్ణంగా పరిశీలించేందుకు కాన్సులర్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

హెచ్‌-1బీ వీసాలకు 1,03,265 డాలర్ల ఫీజును ప్రతిపాదించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వీసా దరఖాస్తుదారులకు వారి అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ చేసినట్లు ఈమెయిల్స్‌ వెళ్లినట్లు సమాచారం. కొత్త అపాయింట్‌మెంట్‌ తేదీ, సమయాన్ని త్వరలో తెలియజేస్తామని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ట్యాగ్లు
అమెరికా వీసావీసా అపాయింట్‌మెంట్లుహెచ్1బీ వీసాట్రంప్ ప్రభుత్వంఅమెరికా ఇమ్మిగ్రేషన్పబ్లిక్ చార్జ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?
గాసిప్స్

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం
జనరల్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
జనరల్

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
జనరల్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం
జనరల్

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
జనరల్

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌
బిజినెస్

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!