11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా జూనియర్‌ చెస్‌లో సత్తా చాటిన భారత్‌ ...

Writer: Pooja 05:55 AM, 27 ఆగస్టు, 2026
ఆసియా జూనియర్‌ చెస్‌లో సత్తా చాటిన భారత్‌ ...

ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్‌ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్‌ క్లాసికల్‌ విభాగాల్లో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. నేడు జరిగిన ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించిన మయాంక్‌ 7.5 పాయింట్లతో బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. రష్యాకు చెందిన ఆర్టిం పిన్‌జిన్‌ రజతం, భారత్‌కు చెందిన దక్ష్‌ గోయెల్‌ కాంస్యం సాధించారు.

బాలికల క్లాసికల్‌ విభాగంలో ప్రతీతి కూడా ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించి 7.5 పాయింట్లతో స్వర్ణ పతకం అందుకుంది. కజకిస్థాన్‌కు చెందిన మరియా ఖోల్యావ్‌కో రజతం, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యం సాధించారు. తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్‌ తమ విభాగాల్లో ఆరో స్థానంతో నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఆసియా జూనియర్ చెస్మయాంక్ చక్రవర్తిప్రతీతి బోర్డోలోయ్భారత చెస్చెస్ చాంపియన్‌షిప్భారత క్రీడాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ
సినిమాలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర
రాజకీయాలు

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్
జనరల్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ
సినిమాలు

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన
బిజినెస్

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..
జనరల్

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!