28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

Writer: Nithish 09:23 AM, 28 ఆగస్టు, 2026
ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ రానున్న రోజుల్లో భారీగా విస్తరించనుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 2030 నాటికి దేశీయ ఈవీ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, అదే సమయంలో ఈ రంగం సుమారు ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించగలదని పేర్కొన్నారు. సీఐఐ-ఐటీసీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 57 లక్షల ఈవీలు రిజిస్టర్‌ కాగా, మొత్తం వాహన మార్కెట్‌లో వాటి వాటా 7 శాతంగా ఉందన్నారు.

దేశంలో ఏటా లక్ష ఈవీ బస్సులకు డిమాండ్‌ ఉండగా, ప్రస్తుతం 50,000 నుంచి 60,000 బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామని గడ్కరీ తెలిపారు. బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ వంటి ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థలు తమ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇది సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ అసాధ్యం కాదని గడ్కరీ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

ట్యాగ్లు
విద్యుత్ వాహనాలుఈవీ మార్కెట్నితిన్ గడ్కరీఎలక్ట్రిక్ వాహనాలుఆటోమొబైల్ పరిశ్రమఈవీ బస్సులుఎలక్ట్రిక్ మొబిలిటీభారత్ ఆటో రంగంఉద్యోగాలువాహన తయారీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!