Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

03:08 PM, 28 మే, 2026
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న బస్సు రెండో ఘాట్ రోడ్డులో టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన భక్తులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రెండో ఘాట్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి
ట్యాగ్లు
తిరుమలతిరుపతిబస్సు ప్రమాదంఘాట్ రోడ్ ప్రమాదంటీటీడీ విజిలెన్స్భక్తులకు గాయాలుఆంధ్రప్రదేశ్ వార్తలుట్రాఫిక్ అంతరాయంఅశ్విని ఆసుపత్రిరోడ్డు భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...
సినిమాలు

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ
జనరల్

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....
సినిమాలు

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
జనరల్

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
జనరల్

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్
గాసిప్స్

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!