17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రాల కలకలం

Writer: Pooja 08:56 PM, 1 ఆగస్టు, 2026
అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రాల కలకలం

అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన పత్రం లభించడం కలకలం రేపింది. ఎక్స్‌రే గదిలో అనుమానాస్పద డాక్యుమెంట్‌ను గుర్తించిన కాలేజీ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ పత్రంలో బాంబుల తయారీలో ఉపయోగించే పదార్థాల జాబితా ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

ట్యాగ్లు
అయోధ్యమెడికల్‌ కాలేజీపోలీసు దర్యాప్తుఎంబీబీఎస్ విద్యార్థులుభద్రతా హెచ్చరికతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!
క్రీడలు

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..
క్రీడలు

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!