17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

Writer: Chandrika 11:41 AM, 17 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడలు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుండగా.. భారత్ పోటీలు మాత్రం గురువారం టెక్‌బాల్‌తో మొదలుకానున్నాయి. పురుషుల డబుల్స్‌లో మహ్మద్ అనాస్, డెక్లాన్ గొన్‌సాల్వెస్ పతక వేటను ప్రారంభించనున్నారు. భారత్ నుంచి మొత్తం ముగ్గురు క్రీడాకారులు ఈసారి టెక్‌బాల్‌లో బరిలోకి దిగుతున్నారు. ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ అంశాలను కలిపి రూపొందించిన ఈ క్రీడను హంగేరీకి చెందిన ముగ్గురు ఫుట్‌బాల్ అభిమానులు అభివృద్ధి చేశారు. 2016లో అంతర్జాతీయంగా పరిచయమైన టెక్‌బాల్‌కు ఈసారి ఆసియా క్రీడల్లో తొలిసారి చోటు దక్కింది.

టెక్‌బాల్‌ను టేబుల్ టెన్నిస్ బోర్డును పోలిన ప్రత్యేకంగా రూపొందించిన వంపు ఉన్న బోర్డుపై ఆడతారు. అయితే ఇక్కడ ఫుట్‌బాల్‌ను ఉపయోగిస్తారు. బంతిని చేతులతో తాకకుండా కాళ్లు, మోకాళ్లు, తల, తొడలు, ఛాతి తదితర శరీర భాగాలతో ఆడాలి. గరిష్ఠంగా మూడు ప్రయత్నాల్లో బంతిని ప్రత్యర్థి వైపు బోర్డుపై పడేలా పంపాలి. డబుల్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు టచ్‌లలోనే బంతిని తిరిగి పంపాలి. వరుసగా రెండుసార్లు శరీరంలోని ఒకే భాగాన్ని ఉపయోగించకూడదు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ త్రీ సెట్ల విధానంలో జరుగుతాయి. ముందుగా 12 పాయింట్లు సాధించిన ఆటగాడు లేదా జట్టు సెట్‌ను గెలుస్తుంది. 11-11తో స్కోరు సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం వచ్చే వరకు ఆట కొనసాగుతుంది. ఫిట్‌నెస్, సమన్వయం, బంతిపై నియంత్రణ ఈ క్రీడలో కీలకం. భారత్ తరఫున మహ్మద్ అనాస్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో, డెక్లాన్ గొన్‌సాల్వెస్ డబుల్స్‌లో, క్విమ్సి డిసౌజా సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026టెక్‌బాల్టెక్‌బాల్ భారత్టెక్‌బాల్ నియమాలుటెక్‌బాల్ అరంగేట్రంమహ్మద్ అనాస్డెక్లాన్ గొన్‌సాల్వెస్క్విమ్సి డిసౌజాభారత క్రీడాకారులుఆసియా క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!