17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

Writer: Chandrika 12:18 PM, 17 సెప్టెంబర్, 2026
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్లను ప్రకటించింది. చాలాకాలంగా వన్డే జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు మరోసారి అవకాశం దక్కలేదు. టీ20 జట్టులోనూ వీరిద్దరి పేర్లు కనిపించలేదు. హరియాణాకు చెందిన ఆల్‌రౌండర్ నమన్ ధీర్, జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబి తొలిసారి భారత వన్డే జట్టులో చోటు సంపాదించారు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో పాల్గొంటున్న జస్ప్రీత్ బుమ్రాకు పనిభార నిర్వహణలో భాగంగా వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. అతను త్వరలో ఆసియా క్రీడల్లో పాల్గొననున్నాడు.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా క్రీడల్లో పాల్గొనే టీ20 జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లనే వెస్టిండీస్ సిరీస్‌కు కొనసాగించారు. యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ స్థానాల్లో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. అనంతరం ఐదు టీ20ల సిరీస్ జరగనుంది.

భారత వన్డే జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.

భారత టీ20 జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ట్యాగ్లు
భారత్ వర్సెస్ వెస్టిండీస్టీమిండియాభారత వన్డే జట్టుభారత టీ20 జట్టువెస్టిండీస్ సిరీస్హార్దిక్ పాండ్యరిషబ్ పంత్నితీశ్ కుమార్ రెడ్డిశుభ్‌మన్ గిల్శ్రేయస్ అయ్యర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..
సినిమాలు

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!
క్రీడలు

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..
క్రీడలు

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!