3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

Writer: Chandrika 02:17 PM, 3 సెప్టెంబర్, 2026
ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 12(1)(c) ప్రకారం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కల్పించే 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించి, అవసరమైన సవరణలు సూచించడంతో పాటు ఉచిత ప్రవేశాల ప్రక్రియ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలను ప్రతిపాదించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

ఈ ఏడాది జనవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలను సవరించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సమీమ్‌ అన్సారియా కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం ఉచిత ప్రవేశాల నిబంధనలు అర్హులైన విద్యార్థులకు సమర్థంగా చేరేలా, ప్రస్తుత మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయడంపై కమిటీ దృష్టి సారించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ట్యాగ్లు
25 శాతం ఉచిత ప్రవేశాలువిద్యా హక్కు చట్టంఆర్‌టీఈ చట్టం 2009ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలుపాఠశాల విద్యరాష్ట్ర స్థాయి కమిటీఉచిత విద్యబలహీన వర్గాల విద్యార్థులుసుప్రీంకోర్టుబాలల హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు
సినిమాలు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!
సినిమాలు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌
జనరల్

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..
జనరల్

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!