3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

Writer: Harika S 01:46 PM, 3 సెప్టెంబర్, 2026
టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఏకకాలంలో చిత్రీకరించారు. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్, కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి పనిచేసింది. అయితే ఇతర భాషల వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను మాత్రం ఒకేసారి థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు.

తాజాగా టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను సెప్టెంబర్ 4న ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒరిజినల్ వెర్షన్ 3 గంటల 14 నిమిషాల నిడివితో ఉండగా, ఇంగ్లీష్ కట్‌ను మరింత క్రిస్ప్‌గా ఉండేలా కుదించారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలి వారంలో మిక్స్‌డ్ టాక్ రావడంతో, ఇంగ్లీష్ వెర్షన్‌కు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

ట్యాగ్లు
యష్టాక్సిక్టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్గీతూ మోహన్‌దాస్లయన్స్‌గేట్కేవీఎన్ ప్రొడక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!