25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై స్పందించిన బండి సంజయ్

Writer: Pooja 04:58 PM, 25 జులై, 2026
దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై స్పందించిన బండి సంజయ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. "ముందు దేశం, తర్వాత పార్టీ, చివరగా నేను" అనే సిద్ధాంతాన్నే భారతీయ జనతా పార్టీ అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించే వరకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రజా జీవితంలో విశేష సేవలు అందించారని కొనియాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాట వినడం, వారి అభిప్రాయాన్ని గౌరవించడం, అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోవడమేనని బండి సంజయ్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వైదొలగడం పదవి కంటే బాధ్యత, స్వార్థం కంటే దేశం అనే బీజేపీ విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

శాంతికి, సహనానికి చెందిన విజయం ఇది - వాంగ్ చుక్

శాంతికి, సహనానికి చెందిన విజయం ఇది - వాంగ్ చుక్

ట్యాగ్లు
బండి సంజయ్ధర్మేంద్ర ప్రధాన్బీజేపీనరేంద్ర మోదీకేంద్ర మంత్రిభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ఆరోగ్యం

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్
టెక్నాలజీ

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక
బిజినెస్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్
క్రీడలు

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్
క్రీడలు

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు
జనరల్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ
జనరల్

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్
సినిమాలు

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!