10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

Writer: Pooja 12:54 PM, 10 సెప్టెంబర్, 2026
వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్తుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ రాజకీయ పోరు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుచేస్తూ, వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు జరిగిన మేలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ చేపడుతున్న వరుస నిరసనలతోపాటు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ప్రతిపక్ష విమర్శలకు దీటుగా స్పందిస్తోంది. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తోంది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల ఫలాలను వివరించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టగా, వెయ్యి రోజుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

జిల్లాలో భవిష్యత్‌ రాజకీయ సమీకరణాలను సభలు, ప్లెక్సీలు, ఆరోపణలకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరి వెంట పార్టీ కేడర్‌ కదులుతోంది, స్థానిక సమస్యలపై ఎవరు నిరంతరం పోరాడుతున్నారన్నదే నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనను అభివృద్ధి నివేదికగా ప్రచారం చేసుకుంటుండగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకునే అవకాశంగా మలుచుకుంటోంది. దీంతో జిల్లాలో మొదలైన వెయ్యి రోజుల రాజకీయ పోరు భవిష్యత్‌ ఆధిపత్యానికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ట్యాగ్లు
కాంగ్రెస్ ప్రభుత్వంబీఆర్‌ఎస్వెయ్యి రోజుల పాలనతెలంగాణ రాజకీయాలురాజకీయ పోరుసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం
జనరల్

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన
జనరల్

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు
జనరల్

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?
రివ్యూలు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు
జనరల్

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..
జనరల్

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?
రివ్యూలు

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాజకీయాలు

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి
రాజకీయాలు

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
జనరల్

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!