
రాజకీయాలు

బండి భగీరత్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో మొయినాబాద్ మండలంలోని కాశీంభౌలి గ్రామ పరిధిలో ఉన్న అరణ్య ఫామ్ హౌస్‌కు భగీరత్‌ను తీసుకెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను పునర్నిర్మించారు.
కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించడంతో పాటు ఘటనపై స్పష్టత కోసం పోలీసులు ఈ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. ఫామ్ హౌస్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, ఘటనకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు లోతుగా విచారణ నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!