Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

04:19 PM, 5 జూన్, 2026
అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గువాహటిలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి చేర్చారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో కలిపి అస్సాం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 17కు చేరుకుంది.

కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అశ్విని రాయ్ సర్కార్, అశోక్ సంఘాల్, బిమల్ బోరా, బిశ్వజిత్ డైమరీ, జయంత మల్లా బరువా, కౌషిక్ రాయ్, కేషబ్ మహంతా, కృష్ణేందు పాల్, నీలిమా దేవి, పిజుష్ హజారికా, రనోజ్ పెగు, సుశాంత బోర్గోహైన్ ఉన్నారు. ఈ కార్యక్రమం బహుభాషా సమ్మేళనంగా సాగింది. పలువురు అస్సామీలో ప్రమాణం చేయగా, బిమల్ బోరా సంస్కృతంలో, కౌషిక్ రాయ్ హిందీలో, కృష్ణేందు పాల్ బెంగాలీలో ప్రమాణస్వీకారం చేయడం విశేషంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

ట్యాగ్లు
అస్సాం కేబినెట్హిమంత బిశ్వ శర్మఎన్డీయేఅస్సాం రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..
సినిమాలు

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు
రాజకీయాలు

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!