4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సితారకు మహేశ్‌బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు

Writer: Chandrika 03:53 PM, 20 జులై, 2026
సితారకు మహేశ్‌బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన కుమార్తె సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సితారను ప్రేమగా ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, ‘‘నువ్వు ఎంత పెద్దదానివైనా నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. నీకు 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

మరోవైపు నమ్రతా శిరోద్కర్ కూడా సితారకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా కూతురికి హ్యాపీ బర్త్‌డే. నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన గొప్ప వరం’’ అంటూ ఆమె భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు, నమ్రతా చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

ట్యాగ్లు
మహేశ్‌బాబుసితార ఘట్టమనేనిసితార పుట్టినరోజునమ్రతా శిరోద్కర్టాలీవుడ్మహేశ్ కుటుంబంసెలబ్రిటీ బర్త్‌డేఇన్‌స్టాగ్రామ్ పోస్ట్తెలుగు సినిమావినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!