22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

Writer: Pooja 04:07 PM, 21 జులై, 2026
ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణపై చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందిస్తున్నామని భట్టి తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పగటి పూట సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేయడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తూ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ట్యాగ్లు
ఎల్ నినోతెలంగాణవాతావరణ మార్పులువ్యవసాయంసౌర విద్యుత్భట్టి విక్రమార్క
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్
సినిమాలు

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన
సినిమాలు

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల
సినిమాలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన
జనరల్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ
జనరల్

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!