4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ స్కీమ్ షురూ

Writer: Chandrika 08:44 PM, 20 జులై, 2026
హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ స్కీమ్ షురూ

హైదరాబాద్ నగర పరిధి (CURE ఏరియా)లో ఆర్థికంగా అందుబాటు ధరల్లో గృహాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఆధ్వర్యంలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ హౌసింగ్ టవర్స్ పథకానికి డిమాండ్ సర్వే ప్రారంభించి, పూర్తి వివరాలతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేసింది. తొలి దశలో 16 ప్రాంతాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణం, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల సబ్సిడీతో పాటు భూమి ఖర్చును పూర్తిగా భరిస్తుండగా, లబ్ధిదారుడు సుమారు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ CURE ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి, కుటుంబానికి ఇల్లు, ఫ్లాట్ లేదా స్థలం ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. మీ సేవ కేంద్రాలు లేదా MeeSeva WhatsApp ద్వారా రూ.100 దరఖాస్తు రుసుము, తిరిగి చెల్లించే రూ.10,000 టోకెన్ అడ్వాన్స్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, 360 డిగ్రీల ధృవీకరణ అనంతరం అవసరమైతే లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు రిజర్వేషన్లు ఉండగా, మొత్తం రిజర్వేషన్‌లో 30 శాతం మహిళలకు కేటాయించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

ట్యాగ్లు
తెలంగాణ హౌసింగ్ బోర్డుఇందిరమ్మ ఇండ్లుహైదరాబాద్ గృహాలుఅందుబాటు గృహాలుటీజీహెచ్‌బీహైదరాబాద్ ఫ్లాట్లుగృహ పథకంతెలంగాణ ప్రభుత్వంమీ సేవహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!