
క్రీడలు

తెలంగాణలో రేపటి నుంచి ఐసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 56,223 మంది విద్యార్థులు ఈ ఐసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!