13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

Writer: Nithish 11:04 AM, 13 ఆగస్టు, 2026
టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లయన్స్‌గేట్ సంస్థ ద్వారా హాలీవుడ్‌లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కట్స్‌పై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం వైరల్ అవుతోంది. భారతీయ వెర్షన్ నుంచి ఏకంగా 20 నిమిషాల నిడివిని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారం నిజమైతే భారతీయ వెర్షన్ నిడివి 2 గంటల 55 నిమిషాలు, ఓవర్సీస్ వెర్షన్ నిడివి 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలు హాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించినవేనా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలోనూ ఇంగ్లీష్ వెర్షన్‌లో పాటలు లేకుండా, తక్కువ నిడివితో సినిమా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న సెన్సార్ కట్స్‌పై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పటివరకు ఈ ప్రచారాన్ని ధృవీకరించని రూమర్‌గానే చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

ట్యాగ్లు
టాక్సిక్యష్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ సెన్సార్టాక్సిక్ మూవీసెన్సార్ కట్స్యష్ సినిమాలయన్స్‌గేట్కన్నడ సినిమాసినిమా రూమర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!