13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

Writer: Nithish 11:12 AM, 13 ఆగస్టు, 2026
స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నాన్-థియేట్రికల్ హక్కులపై దృష్టి పెట్టింది. విజయ్ సేతుపతికి తమిళంలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే విజయ్ సేతుపతి నటించిన ఇతర చిత్రాల విడుదల తేదీలు ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’కు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నటించిన ‘ట్రైన్’ సెప్టెంబర్‌కు వాయిదా పడగా, ‘బత్తా’ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో పూరీ జగన్నాథ్ చిత్రానికి సరైన రిలీజ్ డేట్ కేటాయించడం సవాల్‌గా మారింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సినిమాలు విడుదలైతే ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ట్యాగ్లు
స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్విజయ్ సేతుపతిపూరీ జగన్నాథ్స్లమ్‌డాగ్ మూవీట్రైన్ మూవీబత్తాతెలుగు సినిమాతమిళ సినిమాసినిమా రిలీజ్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు
రాజకీయాలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా
జనరల్

లోక్‌సభ నిరవధిక వాయిదా

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!