
జనరల్

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ కింద విశాఖపట్నం, చీరాల బీచ్లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటకులకు సీఫుడ్, స్నాక్స్, పానీయాలు అందుబాటులో ఉండగా, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర టూరిజాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!