Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

04:31 PM, 23 జూన్, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామకాలు పొందిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి కేబినెట్ అంగీకరించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సుమారు 11 వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుందని సీపీఎస్ సంఘం తెలిపింది. అలాగే 8 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్..

ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్..

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

ట్యాగ్లు
ఏపీ కేబినెట్ప్రభుత్వ ఉద్యోగులుపాత పెన్షన్ విధానంచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!