
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) రేపు రాష్ట్రవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ నిర్వహించనుంది. మొబైల్లో హెచ్చరిక శబ్దం వినిపించినా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు.
ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు మొబైల్ ఫోన్లకు అలర్ట్ సందేశాలు పంపబడతాయి. బీప్ సౌండ్, వైబ్రేషన్తో నోటిఫికేషన్ కనిపించవచ్చు. ఇది అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు నిర్వహిస్తున్న సాధారణ పరీక్ష మాత్రమేనని APSDMA తెలిపింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!