25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో భారీ వర్షాలు..

Writer: Chandrika 12:00 PM, 25 సెప్టెంబర్, 2026
ఏపీలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నదులు, వాగుల్లో వరద ఉద్ధృతి పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్రలో మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదులు, జలాశయాలు, వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అనకాపల్లి వద్ద శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ వద్ద కాజ్‌వేపై వరద నీరు ప్రవహించడంతో గిరిజన ప్రాంతాలకు రాకపోకలు ప్రభావితమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదిలో ప్రవాహం పెరగడంతో గొట్టా బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రంపచోడవరం ప్రాంతంలోని సీతపల్లి వాగు, అల్లూరి జిల్లా ఘాట్‌ రోడ్లు, ఇతర ప్రాంతాల్లోనూ వరదలు, వర్షాల ప్రభావం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వరదలుఏపీ భారీ వర్షాలుఏపీ వాతావరణంనదుల వరదలుబంగాళాఖాతం వాయుగుండంఉత్తర కోస్తా ఆంధ్రశ్రీకాకుళం వరదలుఅనకాపల్లి వర్షాలుపార్వతీపురం మన్యంవరద హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!