
క్రీడలు

అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సరిహద్దుల వెంట తరచూ చొరబాట్లు జరిగేవని, ప్రస్తుతం వలసదారులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లడం ప్రారంభించారని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా వెళ్లే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు.
స్వచ్ఛందంగా వెళ్లని వారిని బలవంతంగా వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి హెచ్చరించారు. మమతా బెనర్జీ పాలనలో చొరబాట్లు పెరిగాయని ఆరోపించిన అమిత్ షా, కేవలం ఏడు రోజుల్లోనే 600 హెక్టార్ల భూమిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించామని తెలిపారు. దీంతో సరిహద్దు ఫెన్సింగ్ పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!